ఈసారి ఖైరతాబాద్‌లో 70 అడుగుల వినాయకుడు

67చూసినవారు
ఈసారి ఖైరతాబాద్‌లో 70 అడుగుల వినాయకుడు
గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్‌లో ఈసారి 70 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తెలిపారు. కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్‌లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. నేడు సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహం ఏర్పాటు ప్రారంభించారు. వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని నాగేందర్‌ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్