డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నైజీరియన్లు అరెస్ట్

62చూసినవారు
డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నైజీరియన్లు అరెస్ట్
TG: హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కోటిక్ బ్యూరో నిందితుల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. కాగా డ్రగ్స్‌ అమ్ముతూ సంపాదించిన డబ్బులు హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఫారెక్స్, మనీ ట్రాన్స్ ఫర్ల ద్వారా డబ్బులు పంపుతున్నట్లు తేల్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్