PKVY పథకం ద్వారా రైతులకు రూ. 50,000

78చూసినవారు
PKVY పథకం ద్వారా రైతులకు రూ. 50,000
కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలలో పరంపరగత్ కృషి వికాస్ యోజన (PKVY) కూడా ఒకటి. కేంద్రం ఈ పథకం ద్వారా రైతులకు హెక్టారుకు రూ.50 వేల ఆర్థిక సాయం అందజేస్తుంది. సేంద్రీయ ఉత్పత్తి, ఆర్గానికి ప్రాసెసింగ్, సర్టిఫికేషన్, లేబులింగ్, ప్యాకేజింగ్, రవాణా కోసం ప్రతి మూడేళ్లకు ఒకసారి సాయం అందిస్తారు. ఈ లింక్ ద్వారా https://dmsouthwest.delhi.gov.in/scheme/paramparagat-krishi-vikas-yojana/ ఈ పథకం కోసం అప్లై చేసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్