ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం

79చూసినవారు
ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం
తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి టీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, ఎంపీ చామల కిరణ్, ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాగా నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మల్లన్న గెలిచిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్