మీ మాటకు మీకు విలువ లేదు: షర్మిల (వీడియో)

85చూసినవారు
సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. మీ మాటకు మీకు విలువ లేదని, మిమ్మల్నీ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఇప్పుడు కొత్త మేనిఫెస్టో అంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీత అని ప్రమాణం చేసిన మీరు.. అందులో చెప్పిన ఒక్క హామీనైనా నెరవేర్చారా అని నిలదీశారు.

సంబంధిత పోస్ట్