నేడు భద్రాద్రిలో సీతారాముల కళ్యాణోత్సవం

56చూసినవారు
శ్రీరామనవమి పురస్కరించుకుని ఇవాళ భద్రాచలం సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మంటపంలో మధ్యాహ్నం 12:30 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాములవారి కళ్యాణం జరగనుంది. కళ్యాణం ముగించుకున్న సీతారాములకు వేడుకగా పల్లకీలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకెళ్తారు.

సంబంధిత పోస్ట్