పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

572చూసినవారు
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్
ఈవాళ శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. హరిహరి వీరమల్లు టీజర్ తొందరలో రీలీజ్ కానుందని తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇందులో పవన్ కళ్లు కోపంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దీనికి ‘‘మీ ముందుకు ధర్మం కోసం యుద్ధం త్వరలో’’ అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాలంలో విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్