రామ్ చరణ్, ఉపాసన క్యూట్ వీడియో వైరల్

81చూసినవారు
రామ్ చరణ్, ఉపాసన దంపతుల క్యూట్ వీడియో వైరల్ అయ్యింది. ఇటీవల రామ్ చరణ్ చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీలో డాక్టరేట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆడియన్స్ మధ్య కూర్చున్న ఉపాసన స్టేజిపై ఉన్న రామ్ చరణ్ కు సైగలు చేశారు. దానికి చరణ్ కూడా సైగలతోనే రిప్లై ఇచ్చారు. 'క్యూట్ కపుల్' అంటూ ఈ వీడియోకు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్