ఇవాళ రెబల్ స్టార్ కృష్ణంరాజు 2వ వర్ధంతి

52చూసినవారు
ఇవాళ రెబల్ స్టార్ కృష్ణంరాజు 2వ వర్ధంతి
ఆరడుగుల విగ్రహం.. కరడుగట్టిన రౌడీల్లో సైతం వణుకు పుట్టించే చూపు.. ఎంతటి వారినైనా మట్టి కరిపించే కటౌట్.. కలిపితే రెబల్ స్టార్ కృష్ణంరాజు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ కూడా ఉంటే అది సిల్వర్ స్క్రీన్ పై ఎలా వెలిగిపోతుందో అనేదానికి కృష్ణంరాజు ఒక ఉదాహరణ. హీరో కావాలని వచ్చి.. విలన్ గా ఆకట్టుకుని ఆ తర్వాత రెబల్ స్టార్‌గా ప్రేక్షకుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్నారు. ఇవాళ ఆయన 2వ వర్ధంతి.

సంబంధిత పోస్ట్