నేడు షాంఘై సహకార సంస్థ సదస్సు

50చూసినవారు
నేడు షాంఘై సహకార సంస్థ సదస్సు
భారత్ ఆతిథ్యంలో మంగళవారం షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సు జరగనుంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ తదితర దేశాల అధినేతలు హాజరుకానున్నారు. వారికి దేశ ప్రధాని మోడీ ఆతిథ్యమివ్వనున్నారు. అయితే ఈ గ్రూపులో కొత్త శాశ్వత సభ్యదేశంగా ఇరాన్‌కు స్వాగతం పలకనున్నారు.

సంబంధిత పోస్ట్