నేడు ప్రపంచ సంగీత దినోత్సవం

74చూసినవారు
నేడు ప్రపంచ సంగీత దినోత్సవం
నేడు ప్రపంచ సంగీత దినోత్సవం. మొదట ఈ మ్యూజిక్ డేని 1982లో ఫ్రాన్స్‌లో సెలబ్రేట్ చేశారు. ఆ రోజున ఏర్పాటు చేసిన మ్యూజిక్ డే విజయవంతం కావటంతో.. మ్యూజిక్ లవర్స్ దీన్ని ప్రపంచమంతటా వ్యాపింపజేశారు. సంగీతం వినడం వల్ల మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది. భావోద్వేగాలు అదుపులోకి వస్తాయి. పేషంట్లు సంగీతం వింటే సాధారణంగా పట్టే సమయాని కంటే తొందరగానే కోలుకుంటారని పలు అధ్యయనాల్లో తేలింది.

సంబంధిత పోస్ట్