నేడు లాసెట్, పీజీ ఎల్ సెట్ ఫలితాలు

58చూసినవారు
నేడు లాసెట్, పీజీ ఎల్ సెట్ ఫలితాలు
తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో LLB, LLM కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్, పీజీ ఎల్ సెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. జూన్ 3న నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మధ్యాహ్నం 3.30 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్