నేడు TG ఐసెట్ ఫలితాలు

81చూసినవారు
నేడు TG ఐసెట్ ఫలితాలు
MBA, MCA కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్ ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల కానున్నాయి. https://icet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి, కాకతీయ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ వాకాటి కరుణ ఫలితాలు రిలీజ్ చేస్తారు. జూన్ 5,6 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 77,942 మంది హాజరైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్