CPGET దరఖాస్తులకు రేపు లాస్ట్ డేట్

85చూసినవారు
CPGET దరఖాస్తులకు రేపు లాస్ట్ డేట్
తెలంగాణలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే CPGET దరఖాస్తుల గడువు రేపటితో ముగియనుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సోమవారంలోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 52వేల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలు https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లో చూడవచ్చు. SHARE IT>>

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్