అధిక పింఛన్ దరఖాస్తులకు రేపే చివరి రోజు

4467చూసినవారు
అధిక పింఛన్ దరఖాస్తులకు రేపే చివరి రోజు
ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులకు ముఖ్య గమనిక. అధిక పింఛన్ దరఖాస్తు గడువు ఈ నెల 11 (మంగళవారం)తో ముగియనుంది. 2014 సెప్టెంబర్ 1కి ముందు సర్వీసులో చేరి.. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితికి మించి వేతనం పొందుతూ.. ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్న ఉద్యోగుల నుంచి ఈపీఎఫ్ఓ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేపటితో గడువు ముగుస్తోంది. ఎవరైనా దరఖాస్తు చేసుకోని వారు త్వరగా అప్లై చేసుకోండి. మరోసారి గడువు పొడిగించే అవకాశాలు లేవని ఈపీఎఫ్ఓ వర్గాలు తెలిపాయి.

సంబంధిత పోస్ట్