రేపే ఉప ఎన్నిక..ఎక్కడంటే!

57చూసినవారు
రేపే ఉప ఎన్నిక..ఎక్కడంటే!
పశ్చిమ బెంగాల్ లోని 4 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వైరం తీవ్రస్థాయిలో ఉండగా, ఈ ఉప ఎన్నికతో చిన్నపాటి యుద్ధ వాతావరణం నెలకొంది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలను మోహరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్