బుమ్రా సలహాతో 5 వికెట్లు తీశా : సిరాజ్‌

60చూసినవారు
బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై సిరాజ్ 5 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. తాను పుంజుకోవడం వెనక స్టార్‌ పేసర్‌ బుమ్రా ఉన్నట్లు సిరాజ్ తెలిపాడు. ‘‘వికెట్ల కోసమే చూడకు. ఒకే ప్రాంతంలో నిలకడగా బంతులు వేయడానికి ప్రయత్నించు. బౌలింగ్‌ను ఆస్వాదించు. అప్పటికీ ఇంకా వికెట్లు దక్కకపోతే.. మళ్లీ నా దగ్గరికి రా’ అని బుమ్రా భరోసా ఇచ్చాడు. దీంతో నా బౌలింగ్‌ను మార్చుకున్నాను’’ అంటూ సిరాజ్ వివరించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్