కేరళలో తొలి జీబీఎస్ మరణం

67చూసినవారు
కేరళలో తొలి జీబీఎస్ మరణం
కేరళలో తొలి జీబీఎస్ మరణం నమోదైంది. కొచ్చిలోని ఓ మహిళ (58) జీబీఎస్ వ్యాధికి గురై ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ తాజాగా ఆమె మరణించింది. మహారాష్ట్రంలో ఇటీవల అధిక సంఖ్యలు కేసులు నమోదు కాగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా జీబీఎస్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది.

సంబంధిత పోస్ట్