సినీ నిర్మాత ఇంట్లో విషాదం

561చూసినవారు
సినీ నిర్మాత ఇంట్లో విషాదం
బాలీవుడ్ మాజీ నటుడు, నిర్మాత క్రిషన్ కుమార్ కుమార్తె తిషా (21) చనిపోయారు. సుదీర్ఘ కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ జర్మనీలో శుక్రవారం ఆమె కన్నుమూశారు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌కు క్రిషన్ కుమార్ బంధువు. తిషా మృతిని టీ-సిరీస్ ధృవీకరించింది. దీనిపై టీ-సిరీస్ ప్రకటన విడుదల చేసింది. 'ఇది క్రిషన్ కుమార్ కుటుంబానికి కష్టమైన సమయం. వారి గోప్యతను గౌరవించాలని అభ్యర్థిస్తున్నాం' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్