విషాదం.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

58చూసినవారు
విషాదం.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
భద్రాద్రి జిల్లా బయ్యారం(M) కోటగడ్డ గ్రామపంచాయతీలో తీవ్ర విషాధం నెలకొంది. గ్రామానికి చెందిన ప్రేమికులు ప్రవళిక, రవీందర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రవళిక ఉరేసుకుని మృతి చెందిన విషయం తెలుసుకున్న రవీందర్.. కత్తితో గొంతు కోసుకున్నాడు. రవీందర్ పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రవళిక మృతదేహం మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్