17 మంది సీఐలు బదిలీ

67చూసినవారు
17 మంది సీఐలు బదిలీ
హైదరాబాద్ కమిషన్‌రేట్ పటిధిలో 17 మంది సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వీరిని బదిలీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్