ఆ భూములను బదలాయించండి: CM రేవంత్

78చూసినవారు
ఆ భూములను బదలాయించండి: CM రేవంత్
హైదరాబాద్‌లో రహదారుల విస్తరణతో పాటు ఇతర అవసరాలకు రక్షణ భూములు 2500 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో జరిగిన భేటీలో రావిరాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఉపయోగించుకుంటున్న విషయాన్ని సీఎం రక్షణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్