గంభీర్‌పై నెట్టింట ట్రోలింగ్

71చూసినవారు
గంభీర్‌పై నెట్టింట ట్రోలింగ్
27 ఏళ్ల తర్వాత శ్రీలంక భారత్‌పై తొలి ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో క్రికెట్ ప్రేమికులు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను ట్రోల్ చేస్తున్నారు. ‘28 ఏళ్ల తర్వాత డబ్ల్యూసీ గెలిచిన ఘనత గంభీర్‌కు ఉంది. అయితే 27 ఏళ్ల తర్వాత లంకతో సిరీస్‌ను కోల్పోయిన ఘనతను ప్రజలు అతనికి ఇస్తున్నారు’ అంటూ సోషల మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్