టీఎస్ సెట్-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

74చూసినవారు
టీఎస్ సెట్-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
నేటి నుంచి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్‌సైట్‌లో జులై 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో అప్లై చేసుకునేందుకు జులై 26 వరకు గడువు ఉంది. ఆగస్టు 20 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానుండగా, అదే నెల 28, 29, 30, 31 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. సీబీటీ పద్ధతిలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్