గ్రూప్-3 ఉద్యోగాలపై TSPSC కీలక అప్డేట్

72చూసినవారు
గ్రూప్-3  ఉద్యోగాలపై TSPSC కీలక అప్డేట్
తెలంగాణలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తున్న నేపథ్యంలో గ్రూప్-3 నోటిఫికేషన్ లో ఖాళీల రివైజ్డ్ బ్రేకప్ ను ఇవాళ టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అన్ని విభాగాలు, పోస్టులను రిజర్వ్ కేటగిరీల వారీగా వెల్లడించింది. 1,388 గ్రూప్-3 పోస్టులకు 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్