TSSP లోగో మార్పు

68చూసినవారు
TSSP లోగో మార్పు
తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (TSSP) బెటాలియన్స్ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్‌గా (TGSP) అధికారిక లోగోను మార్చుకుంది. ఈ మేరకు గురువారం TGSP డీజీ స్వాతిలక్రా ట్విట్టర్ వేదికగా తమ లోగోను షేర్ చేశారు. TSSPని ఇక నుంచి TGSP బెటాలియన్స్‌గా పిలవాలని ఆమె సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్