టీటీడీ ఛైర్మన్‌ కు వి. హనుమంతరావు శుభాకాంక్షలు

81చూసినవారు
టీటీడీ ఛైర్మన్‌ కు వి. హనుమంతరావు శుభాకాంక్షలు
టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడికి కాంగ్రెస్ సీనియర్‌ నేత వి. హనుమంతరావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ దర్శనాలకు అనుమతించాలని వీహెచ్‌ కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్