ఇద్దరు సెంచరీ.. భారీ స్కోర్ దిశగా న్యూజిలాండ్‌

53చూసినవారు
ఇద్దరు సెంచరీ.. భారీ స్కోర్ దిశగా న్యూజిలాండ్‌
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో సెమీస్‌లో న్యూజిలాండ్‌ భారీ దిశగా వెళ్తోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న కివీస్.. 41 ఓవర్లకు 257/3 స్కోర్ చేసింది. రచిన్‌ రవీంద్ర(108), కేన్‌ విలియమ్సన్‌(102) సెంచరీలతో అదరగొట్టారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా, టామ్‌ లేథమ్‌, వియాన్ ముల్డర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

సంబంధిత పోస్ట్