కేదార్నాథ్ రోప్ వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

85చూసినవారు
కేదార్నాథ్ రోప్ వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఉత్తరాఖండ్‌లోని సోన్ ప్రయోగ్ నుంచి కేదార్‌నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల పొడవైన రోప్ వే నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ ‘రోప్ వే’ల అభివృద్ధి కార్యక్రమంగా దీన్ని చేపట్టబోతున్నారు. దీని వలన 8-9 గంటల పాటు ప్రయాణ సమయం కాస్తా, కేవలం 36 నిమిషాల్లోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టును రూ.4,081.28 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేయనున్నారు.

సంబంధిత పోస్ట్