టెన్త్ అర్హతతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో 1,161 ట్రేడ్‌మెన్/కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ITI పాసైన వారు అర్హులు. పూర్తి వివరాలకు https://cisfrectt.cisf.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.