యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీల విడుదల

57చూసినవారు
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీల విడుదల
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ సెషన్ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET)- 2024 పరీక్ష తేదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం యూజీసీ నెట్ జూన్-2024 పరీక్ష.. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని NTA సూచించింది.

సంబంధిత పోస్ట్