ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంపై తనపై ఏసీబీ, ఈడీ పెట్టిన కేసులో అంతిమంగా నిజం, న్యాయం, ధర్మం నిజాయితీనే గెలుస్తుందని KTR అన్నారు. 'హైకోర్టు, సుప్రీంకోర్టు, భారత న్యాయవ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద నాకు విశ్వాసం ఉంది. నేను తప్పు చేయలేదు తప్పు చేయబోను. ఇందులో అర పైసా అవినీతి కూడా జరగలేదు. తప్పు చేసినట్టు రుజువు చేస్తే నేను ఏ శిక్షకైనా రెడీ. ఏసీబీ 80 ప్రశ్నలు, ఈడీ 40 ప్రశ్నలు అడిగింది. అన్నింటికి సమాధానాలు ఇచ్చాను' అని వ్యాఖ్యానించా