చంద్రబాబు ప్రమాణ స్వీకార తేదీలో మార్పులు?

28750చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకార తేదీలో మార్పులు?
ఏపీ నూతన సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 11 లేదా 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ఈ నెల 8 లేదా 9న నరేంద్రమోదీ.. ప్రధానిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆ తర్వాతే చంద్రబాబు ప్రమాణం చేయనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్