కొత్త పథకం ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

50చూసినవారు
కొత్త పథకం ప్రకటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
దేశంలో రోడ్డు ప్రమాదాల బాధితులకు క్యాష్‌లెస్ వైద్యం అందించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి కొత్త పథకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ప్రకారం ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం అందించగానే బాధితులకు వెంటనే చికిత్స కోసం 7 రోజుల వరకు లేదా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు సాయం అందిస్తారు. హిట్ అండ్ రన్ కేసుల్లో మరణం జరిగితే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు.

సంబంధిత పోస్ట్