మాజీ సీఎం అతీశీకి ప్రతిపక్ష నేతగా గుర్తింపు

79చూసినవారు
మాజీ సీఎం అతీశీకి ప్రతిపక్ష నేతగా గుర్తింపు
ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కీలక నేత అతీశీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ ఢిల్లీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కేజీవాల్ సైతం ఓడిపోవడంతో ప్రతిపక్ష నేతగా ఆమె పేరునే ప్రతిపాదిస్తూ.. అసెంబ్లీ సెక్రటరీకి లేఖ పంపించింది. అతీశీని అధికారికంగా గుర్తిస్తూ గెజిట్ వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్