ఉద్యోగాల పేరుతో రష్యా యుద్ధంలోకి యూపీ యువకులు.. చివరికి

75చూసినవారు
ఉద్యోగాల పేరుతో రష్యా యుద్ధంలోకి యూపీ యువకులు.. చివరికి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన విషాద ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. యూపీలోని అజంగఢ్, మౌ జిల్లాలకు చెందిన 13 మంది యువకులకు నెలకు రూ.2 లక్షలు జీతం ఆశచూపి యుద్ధంలోకి తీసుకెళ్లిన విషయం బయటపడింది. వీరిలో ఇద్దరు యుద్ధభూమిలో మరణించగా, మరో ఇద్దరు గాయాలపాలై ఇంటికి వచ్చారు. మిగిలిన తొమ్మిది మంది ఆచూకీ ఇప్పటివరకూ తెలియలేదు. వీరందరినీ బలవంతంగా యుద్ధంలోకి పంపారని తెలిసింది.

సంబంధిత పోస్ట్