UPDATE: ఎవరెవరు ఎంత ఆధిక్యంలో ఉన్నారంటే?

75చూసినవారు
UPDATE: ఎవరెవరు ఎంత ఆధిక్యంలో ఉన్నారంటే?
ఆదిలాబాద్‌: గోడం నగేశ్‌ (భాజపా) 49,890 ఆధిక్యం
భువనగిరి: చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్) 1,01,814 ఓట్ల ఆధిక్యం
చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (భాజపా) 70,099 ఆధిక్యం
హైదరాబాద్‌: అసదుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) 38,424 ఓట్ల ఆధిక్యం
కరీంనగర్: బండి సంజయ్ (భాజపా) 1,11,658 ఆధిక్యం
ఖమ్మం: రామసహాయం రఘురామ్‌ రెడ్డి (కాంగ్రెస్‌) 2,86,237 ఆధిక్యం
మహబూబాబాద్‌: బలరాం నాయక్‌ (కాంగ్రెస్) 1,88,922 ఆధిక్యం
మహబూబ్‌ నగర్‌: డీకే అరుణ (భాజపా) 11,878 ఆధిక్యం
మల్కాజిగిరి: ఈటల రాజేందర్ (భాజపా) 1, 78,330 ఆధిక్యం
మెదక్‌: రఘునందన్‌ రావు (భాజపా) 10,714 ఆధిక్యం
నాగర్‌ కర్నూల్‌: మల్లు రవి (కాంగ్రెస్) 33,287
నల్గొండ: కుందురు రఘువీర్‌ రెడ్డి (కాంగ్రెస్) 3,15,597
నిజామాబాద్‌: ధర్మపురి అర్వింద్ (భాజపా) 45,804 ఆధిక్యం
పెద్దపల్లి: గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 53,424 ఓట్ల ఆధిక్యం
సికింద్రాబాద్: జి కిషన్‌ రెడ్డి (భాజపా) 34,561 ఓట్ల ఆధిక్యం
వరంగల్‌: కడియం కావ్య (కాంగ్రెస్) 1,02,252 ఓట్ల ఆధిక్యం
జహీరాబాద్‌: సురేశ్‌ షెట్కార్ (కాంగ్రెస్) 18,142 ఓట్ల ఆధిక్యం

సంబంధిత పోస్ట్