ప్రాణాలు కాపాడటంలో టాప్‌లో ఉత్తర్‌ప్రదేశ్ !

76చూసినవారు
ప్రాణాలు కాపాడటంలో టాప్‌లో ఉత్తర్‌ప్రదేశ్ !
ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితుల్లో, అంబులెన్స్‌లు త్వరగా సంఘటనా స్థలానికి చేరుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొంచెం ఆలస్యమైనా ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, కాల్ వచ్చిన వెంటనే అంబులెన్స్ వచ్చే 12 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. జీవీకే నివేదిక ప్రకారం.. అత్యంత వేగవంతమైన ప్రతిస్పందన సమయం కేవలం 7.3 నిమిషాలే అని తేలింది. తెలంగాణ 13.14 నిమిషాలతో 6వ స్థానంలో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్