పతంజలి చేసిన అసత్యపు ప్రచారాలపై సీరియస్ అయిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

4670చూసినవారు
పతంజలి చేసిన అసత్యపు ప్రచారాలపై సీరియస్ అయిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
పతంజలి చేసిన అసత్యపు ప్రచారాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారంటూ రాందేవ్‌ బాబా, పతంజలి చైర్మన్‌ బాలకృష్ణపై మండిపడింది. ఆయుర్వేద ఔషధాలను తయారు చేస్తున్న పతంజలి సంస్థ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటన చేశాయని, అల్లోపతి, వైద్యులను తక్కువగా అంచనా వేస్తూ అనేక ప్రకటనలు చేశాయని IMA సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.