ఉత్తరాఖండ్ ఘటన… నలుగురు మృతి

68చూసినవారు
ఉత్తరాఖండ్ ఘటన… నలుగురు మృతి
బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో ఛమోలీ జిల్లాలోని మనా గ్రామం వద్ద శుక్రవారం మంచు చరియలు విరిగి పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 55 మంది చిక్కుకోగా.. సైనిక వర్గాలు 47 మంది కాపాడారు. మిగిలిన వారి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే తాజాగా నలుగురు మృతి చెందినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్