జులై 2న వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం!

71చూసినవారు
జులై 2న వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం!
ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ప్రియుడు నికోలై సచ్‌దేవ్‌తో ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఆమె.. థాయ్‌ల్యాండ్‌లో జూలై 2న డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుంది. శరత్‌కుమార్‌-రాధిక దంపతులు ఇప్పటికే వివాహ పనులు మొదలు పెట్టారట. తమిళనాడు సీఎం స్టాలిన్ సహా సినీ, రాజకీయ ప్రముఖులను వారు స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్