రెట్టింపయిన కూరగాయల ధరలు

68చూసినవారు
రెట్టింపయిన కూరగాయల ధరలు
తెలంగాణలో ఎండాకాలం భారీ ఉష్ణోగ్రలు నమోదవడంతో సాగు విస్తీర్ణం తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. 2 నెలల కిందట KG ₹20 ఉన్న టమాటా ధర ₹40కి చేరింది. క్యారెట్ ₹30 నుంచి ₹50కి, వంకాయ ₹30 నుంచి ₹60కి, పచ్చి మిర్చి ₹60 నుంచి ₹120కి, బీన్స్ ₹80 నుంచి ₹140కి రేట్లు పెరిగాయి. దాదాపు అన్ని వెజిటెబుల్స్ ధరలు రెట్టింపు అయ్యాయి. అన్ని మార్కెట్లలో ధరలు ఇలాగే ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్