కస్టమర్లకు జియో భారీ ఆఫర్

56చూసినవారు
కస్టమర్లకు జియో భారీ ఆఫర్
రిలయన్స్‌కు చెందిన జియో సినిమా ప్రీమియం కొత్త వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.599తో వార్షిక ప్లాన్ ప్రవేశపెట్టింది. ప్రారంభ ఆఫర్‌ కింద వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ధరపై 50శాతం తగ్గింపును అందిస్తోంది. అంటే కేవలం రూ.299కే ప్లాన్‌ లభించనుంది. మొదటి 12 నెలల బిల్లింగ్‌ సైకిల్‌ ముగిశాక సబ్‌స్క్రిప్షన్‌ కావాలంటే పూర్తి మొత్తంలో రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. 4కే వీడియో క్వాలిటీతో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్