ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ లతో వీఐ కొత్త ప్లాన్

53చూసినవారు
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ లతో వీఐ కొత్త ప్లాన్
వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను తీసుకొచ్చింది. దీని ధర రూ.248. ఇది ఒక డేటా వోచర్. దీన్ని రీఛార్జ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా యాక్టివ్ సర్వీస్ వ్యాలిడిటీ ప్లాన్ ఉండాల్సిందే. ఇందులో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఓటీటీ ప్రయోజనాలు లభించడం విశేషం. డిస్నీ+హాట్ స్టార్, సోనీలివ్, ఫ్యాన్ కోడ్, క్లిక్, మనోరమా మ్యాక్స్, చౌపల్, హంగామా సహా పలు ఓటీటీలు లభిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్