నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: మంత్రి సత్యకుమార్

60చూసినవారు
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: మంత్రి సత్యకుమార్
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల ఆశీస్సులతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి శ్రీకారం చుడతానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్