VIDEO: 10వేల లీటర్ల మద్యం.. తొక్కించేశారు

74చూసినవారు
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన మద్యంపై తెలంగాణ ఆబ్కారీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. రూ.1.83 కోట్ల విలువైన 10,222 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఖాళీ స్థలంలో మద్యం సీసాలను పెట్టి రోడ్డు రోలర్ తో తొక్కించారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చేందుకు అనుమతి ఉండాలన్న అధికారులు.. అక్రమంగా తీసుకొచ్చేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్