VIDEO: రౌడీషీటర్ దారుణ హత్య

82చూసినవారు
బెంగళూరు శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 1న షాకింగ్ ఘటన జరిగింది. ఓ రౌడీషీటర్‌ను కొందరు దారుణంగా నరికి చంపారు. రామ్మూర్తినగర్‌లోని బ్లడ్ బ్యాంక్‌లో పనిచేస్తున్న అజిత్‌ను శేషాద్రిపూర్‌లోని తన నివాసం సమీపంలో హత్య చేశారు. పాతకక్షలతో గణేష్, అతడి స్నేహితులు ఈ హత్యకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్