VIDEO:కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా

72చూసినవారు
తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. గుడియాట్టంలో సంతబజార్ ప్రాంతంలో ఆటో వేగంగా వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డం వచ్చింది. దీంతో కుక్కను తప్పించబోయిన ఆటో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన ఆటో వేగంగా వెళ్లి రోడ్డు పక్కనే నిల్చున్న ఇద్దరిని ఢీకొట్టింది. వారిద్దరితో పాటు ఆటోడ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్