VIDEO: తల్లి ప్రేమకు ఇంతకంటే సాక్షం ఉంటుందా..!

60చూసినవారు
ఎండ వేడి కారణంగా ఓ తెల్లటి పక్షి తన పిల్లను రెక్కల కింద దాచుకుని పడుకుంది. అయితే తల్లి పక్షిలో ఎలాంటి చలనం లేకపోవడంతో.. కొందరు సమీపానికి వెళ్లారు. తల్లి పక్షిని పట్టుకుని పక్కకు తీయగా అప్పటికే అది చనిపోయి ఉంటుంది. తల్లి పక్షి రెక్కల కింద పిల్ల పక్షి దాక్కొని ఉంటుంది. పరిస్థితి చూస్తుంటే.. తన పిల్లను కాపాడేందుకు ఈ తల్లి పక్షి ప్రాణాలను త్యాగం చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్