VIDEO: పానీపూరిని ఇలా కూడా అమ్ముతున్నారా..!

70చూసినవారు
పురాతన కాలంలో ఒక వస్తువుకు బదులుగా మరో వస్తువును ఇచ్చేవారు. దానినే వస్తు మార్పిడి విధానం అంటారు. డబ్బులు చెలామణిలోకి వచ్చాక ఆ వస్తు మార్పిడి విధానం పూర్తిగా తెరమరుగైంది. కానీ అలాంటిదే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఓ వ్యక్తి కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకోకుండా.. వారు దగ్గరి నుంచి గోధుమలను తీసుకుని బదులుగా పానీపూరీలు ఇస్తున్నాడు. కాగా, ఈ వీడియోను ఇప్పటివరకు 1.17 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్